మీ కృషి ప్రశంశనీయము.ఎందరొ మహానుభావులు అన్నట్టు , మీరు కుడా తప్పనిసరిగా మహానుభావుల కోవకు చెందినవారే.మీరు చెప్పినట్టుగా ఈనాడు సంప్రదాయ విలువలు తగ్గుతున్నాయి. మనిషి జీవనము పూర్తిగా విలువలమీడనే ఆధారపడి ఉంది. ఈనాడు సమాజములో అవినీతి, అనారోగ్యము, అసహనము లాంటి అనేక రుగ్మతలకు కారణము, మనము విలువలకు తిలోదకాలు ఇవ్వటమే. అట్టివిలువలను పూర్తిగా కోల్పోయిన తరువాత పునరుద్దరించడము సాధ్యముకాదు. దానికన్నా పూర్తిగా కోల్పోకమునుపే వాటిని పునరుద్దరించడము , కనీసము పునరుద్ధరించే ప్రయత్నము చేయడము ఏంతో ప్రశంశనీయము. మీ ఈ ప్రయత్నమునకు ధన్యవాదములు.~ మురళీధర ప్రసాద్ , హైదరాబాద్. muralidharaprasad@gmail.com
మీ కృషి ప్రశంశనీయము.ఎందరొ మహానుభావులు అన్నట్టు , మీరు కుడా తప్పనిసరిగా మహానుభావుల కోవకు చెందినవారే.మీరు చెప్పినట్టుగా ఈనాడు సంప్రదాయ విలువలు తగ్గుతున్నాయి.
ReplyDeleteమనిషి జీవనము పూర్తిగా విలువలమీడనే ఆధారపడి ఉంది. ఈనాడు సమాజములో అవినీతి, అనారోగ్యము, అసహనము లాంటి అనేక రుగ్మతలకు కారణము, మనము విలువలకు తిలోదకాలు ఇవ్వటమే. అట్టివిలువలను పూర్తిగా కోల్పోయిన తరువాత పునరుద్దరించడము సాధ్యముకాదు. దానికన్నా పూర్తిగా కోల్పోకమునుపే వాటిని పునరుద్దరించడము , కనీసము పునరుద్ధరించే ప్రయత్నము చేయడము ఏంతో ప్రశంశనీయము. మీ ఈ ప్రయత్నమునకు ధన్యవాదములు.~ మురళీధర ప్రసాద్ , హైదరాబాద్. muralidharaprasad@gmail.com