Saturday, 2 January 2010

ఈ బ్లాగ్ తయారు చెయ్యటం వెనుక ముఖ్య ఉద్దేశ్యం

హిందూ సాంప్రదాయ విలువలు తరిగిపొతున్న నేటి తరుణంలో ప్రతి ఒక్కరు

2 comments:

  1. మీ కృషి ప్రశంశనీయము.ఎందరొ మహానుభావులు అన్నట్టు , మీరు కుడా తప్పనిసరిగా మహానుభావుల కోవకు చెందినవారే.మీరు చెప్పినట్టుగా ఈనాడు సంప్రదాయ విలువలు తగ్గుతున్నాయి.
    మనిషి జీవనము పూర్తిగా విలువలమీడనే ఆధారపడి ఉంది. ఈనాడు సమాజములో అవినీతి, అనారోగ్యము, అసహనము లాంటి అనేక రుగ్మతలకు కారణము, మనము విలువలకు తిలోదకాలు ఇవ్వటమే. అట్టివిలువలను పూర్తిగా కోల్పోయిన తరువాత పునరుద్దరించడము సాధ్యముకాదు. దానికన్నా పూర్తిగా కోల్పోకమునుపే వాటిని పునరుద్దరించడము , కనీసము పునరుద్ధరించే ప్రయత్నము చేయడము ఏంతో ప్రశంశనీయము. మీ ఈ ప్రయత్నమునకు ధన్యవాదములు.~ మురళీధర ప్రసాద్ , హైదరాబాద్. muralidharaprasad@gmail.com

    ReplyDelete
  2. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete