Wednesday, 20 January 2010

శివాష్టోత్తరం

ఇతి శ్రీ శివాష్టోత్తరం శతనామావళిః పూజాం కరిష్యే

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పివాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం ఖంట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం నిశిష్టాయ నమః
ఓం అంబికానాధాయ నమః
ఓం శ్రీ కంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారయే నమః
ఓం అంధకాసుర నమః
ఓం గంగధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయనమః
ఓం కృపానిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహప్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయనమః
ఓం క్తెలాసవాసినేనమః
ఓం కవచినేనమః
ఓం కఠోరాయనమః
ఓం త్రిపురాంతకాయనమః
ఓం వృషాంకాయనమః
ఓం వృషభారూఢాయనమః
ఓం భస్మోద్ధళితనమః
ఓం సర్వమయామనమః
ఓం సామప్రియాయ నమః
ఓం త్రిమూర్తయేనమః
ఓం అనీశ్వరాయనమః
ఓం సర్వజ్ఞాయనమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం హవిర్యజ్ఞమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాధాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతనే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం గిరీశాయనమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయనమః
ఓం కృత్తివాసనే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిసాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినేనమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్ధాణవేనమః
ఓం అహిర్భుద్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం స్వాత్తికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయనమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయేనమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంత భిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాద్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం భగనేత్ర భిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపపర్గ ప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః

ఇతి శ్రీ శివాష్టోత్తరం శతనామావళిః పూజాం సమర్పయామి

No comments:

Post a Comment