Thursday, 28 January 2010

న్యెవేద్యము

మూల మంత్రేణ ప్రోక్ష్య పరిషిచ్య పూర్వా పోశనం దత్వా అన్నం చతుర్విధం స్వాధు తస్తెః షప్భిః సమన్వితం
భక్ష్య భోక్ష్య సమాయుక్తం న్యెవేద్యం ప్రతిగృహ్యతాం
శ్రీ---------నమః మహోన్వేద్యము సమర్పయామి
ఓం ప్రాణాయ నమః
ఓం అపానాయ నమః
ఓం వ్యానాయ నమః
ఓం సమానాయ నమః
మద్యే మద్యే పానీయం సమర్పయామి ఉత్తరా పోశనం సమర్పయామి శుద్ధాచనీయం సమర్పయామి

No comments:

Post a Comment