Friday 29 January 2010

అష్టలక్ష్మి స్తుతి

1.రధమధ్యా మశ్వపూర్వాం గజనాద ప్రబోధినీం
సామ్రాజ్య దాయినీం దేవీం గజలక్ష్మిం నమామ్యహం
2.ధనమగ్నిర్ధనం వాయుః ధనం భూతాని పంచ చ
ప్రభూత్తెశ్వర్య సంధాత్రీం ధనలక్ష్మిం నమామ్యహం
3.పృద్వీగర్భ సముద్భిన్న నానా వ్రీహి స్వరూపిణీం
పశుసంవత్స్వరూపాంచ ధాన్యలక్ష్మిం నమామ్యహం
4.నమాత్సర్యం న చ క్రోధో న భీతి ర్నద భేదధీః
యద్భక్తానాం వినీతానాం ద్తెర్యలక్ష్మిం నమామ్యహం
5.పుత్ర పౌత్ర స్వరూపేణ పశు భృత్యాత్మనా స్వయం
సంభవంతీం చ సంతాన లక్ష్మీం దేవీం నమామ్యహం
6.నానావిజ్ఞాన సంధాత్రీం ఋద్ధి శుద్ధి ప్రదాయినీం
అమృతత్వ ప్రదాత్రీం చ విద్యాలక్ష్మీం నమామ్యహం
7.నిత్యసౌభాగ్య సౌశీల్యం వరలక్ష్మీ దదాతి యా
ప్రసన్నాం స్త్రెణ సులభాం ఆదిలక్ష్మీం నమామ్యహం
8.సర్వశక్తి స్వరూపాం చ సర్వసిద్ది ప్రదాయినీం
సర్వేశ్వరీం శ్రీ విజయలక్ష్మీం దేవీం నమామ్యహం
9.అష్టలక్ష్మీ సమాహార స్వరూపాం తాం హరిప్రియాం
మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం
10.దారిద్ర్య దుఃఖహరణం సంమృద్ధి రపిసంపదాం
సచ్చిదానంద పూర్ణత్వం అష్టలక్ష్మీస్తుతేర్భ వేత్

No comments:

Post a Comment